జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.. ప్యాకేజ్డ్ వాటర్ లో అది తప్పనిసరి..?
మన దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విక్రయాలు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్యాకేజింగ్ చేసి విక్రయించే డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ లో ...


























