Lavanya Tripati: వరుణ్ తో ప్రేమ.. అల్లు అరవింద్ వ్యాఖ్యలపై లావణ్య ఫన్నీ కామెంట్స్?
Lavanya Tripati: సినీ నటి లావణ్య త్రిపాఠి ఉత్తరాది అమ్మాయి అనే సంగతి తెలిసిందే. ఇలా నార్త్ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకొని ఏకంగా టాలీవుడ్ హీరోనే ...


























