Nagababu: మహారాష్ట్ర కూటమి గెలుపు.. గేమ్ ఛేంజర్ అంటూ పవన్ పై నాగబాబు ట్వీట్!
Nagababu: సినీ నటుడు నాగబాబు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక నేడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఇంత మంచి ...






























