Featured3 years ago
హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్.. విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
జల కాలుష్యం కారణంగా హైదరాబాద్ లోని ఏ చెరువులో కూడా వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని ఇటీవల హైకోర్టు ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. అయితే మూడో రోజు వరకు హుస్సేన్ సాగర్ లో విగ్రహాలను...