కీళ్ల నొప్పులు తగ్గించుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు..!
ఈ మధ్య కాలంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కీళ్లనొప్పుల సమస్య.వయసుతో తారతమ్యం లేకుండా అతి చిన్న వయస్సు నుంచి ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇందుకు గల కారణం ఎముకలలో క్యాల్షియం లోపం కావచ్చు.లేదా ...

























