Featured4 years ago
సామాన్యులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు..?
చమురు కంపెనీలు సామాన్యులకు భారీ షాక్ ఇచ్చాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 50 రూపాయలు పెంచాయి. ఇప్పటికే నిత్యావసర ధరల పెంపు, పెట్రోల్ ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు...