Producer Allu Aravind : నందమూరి బాలకృష్ణ, అల్లు అరవింద్ కాంబినేషన్ లో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా ?
Producer Allu Aravind : తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే అల్లు కుటుంబం నందమూరి కుటుంబాల మధ్య సన్నిహిత సబంధాలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. అల్లు అరవింద్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో బాలయ్యతో అన్‌స్టాపబుల్ ...


























