జర్మనీలో ఉన్న పునీత్ పెద్ద కుమార్తె.. తండ్రి మరణవార్త తెలియడంతో కన్నీరుమున్నీరవుతూ ఇండియాకి రాక…! by lakshana 30 October 2021 0 కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం అందరినీ తీవ్ర విషాదంలోకి తోసేసింది. ఈ క్రమంలోనే ఆయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు సినీ నటులు