Featured3 years ago
అక్కడ సింహాలను అతి దగ్గర నుంచి చూడొచ్చు.. ఫొటోలు కూడా తీసుకోవచ్చు..
సింహం, పులులు లాంటి క్రూర జంతువులు అంటే ప్రతీ ఒక్కరికీ భయం ఉండటం సహజం. చిన్న పిల్లలకైతే వాటిని టీవీల్లో చూస్తేనే భయపడిపోతుంటారు. కానీ ఇక్కడ సింహాలను అతి దగ్గర నుంచి చూసే ఏర్పాట్లను చేశారు....