Ghajani: పాన్ ఇండియా స్థాయిలో గజిని సీక్వెల్… అరవింద్ ప్లాన్ మామూలుగా లేదుగా?
Ghajani: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా ఆసిన్ నయనతార హీరోయిన్లుగా నటించిన చిత్రం గజినీ. డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా హీరో సూర్యకు ...



























