Ghani: మెగా బ్రదర్ నాగబాబు వారసుడు.. వరుణ్ తేజ్ రాబోయే చిత్రం.. గని. ఈ చిత్రం విడుదల కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమాలో యాక్షన్ థ్రిల్లర్స్ చూడటానికి చాలా బాగా ఉంటాయి. కానీ హీరోలకి మాత్రం పెద్ద సవాలుగా పరిణమిస్తుంటాయి. ఎందుకంటే వాటి కోసం వాళ్లు పడే శ్రమ