భావోద్వేగానికి గురైన మంచు మనోజ్.. ఆ రాక్షసుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్..
హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో నాలుగు రోజుల క్రితం దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారుతోంది. చిన్నారి హత్య కేసులో సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆ రాక్షసుడిని వెంటనే ఉరి తీయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ...

























