God Father Movie: మలయాళం సినిమాని రీమేక్ చేసి మళ్ళీ అక్కడే విడుదల కానున్న గాడ్ ఫాదర్ ! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయబ్బా?
God Father Movie: సాధారణంగా ఒక భాషలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని తిరిగి ఆ సినిమా ఇతర భాషలలో డబ్ అవుతూ విడుదల కావడం సర్వసాధారణం.అయితే ఒక భాషలో హిట్ అయిన సినిమాని తిరిగి వేరే భాషలో రీమేక్ చేస్తూ ...




























