మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే బంగారం.. ఎలా కొనుగోలు చేయాలంటే..?
మరికొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. పండుగల సమయంలో చాలామంది మహిళలు బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే పసిడి రేటు ఆకాశాన్ని అంటుతోంది. తులం బంగారం 50,000 రూపాయల కంటే ఎక్కువ ధర పలుకుతుండటంతో సామాన్యులకు బంగారం ...

























