9000 రూపాయలు తగ్గిన పసిడి.. ఇప్పుడు కొంటే మంచిదేనా..?
మనలో చాలామంది బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే పెరుగుతున్న ధరలను చూసి భయపడి చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. అయితే బులియన్ మార్కెట్ నిపుణులు మాత్రం బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు. ...

























