పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధరలు రోజుకు.. రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన ధరలు లేకపోవడం.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వివిధ దేశాల్లో ఉద్రిక్తతలు, వాణిజ్య ...