Featured4 years ago
ఏపీ ప్రజలకు ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన ఛార్జీలు..?
ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో సరుకులను రవాణా చేసేవాళ్లకు శుభవార్త చెప్పింది. రవాణా ఛార్జీలను గతంతో పోల్చి చూస్తే భారీగా తగ్గించింది. ఏపీఎస్ఆర్టీసీ రవాణా ఛార్జీలను తగ్గించడం ద్వారా సరుకు రవాణా విస్తరణను మరింత పెంచవచ్చని భావిస్తోంది. 100...