ఏఆర్ రెహమాన్ సంగీతంలో.. తెలంగాణ బతుకమ్మ పాట..!
బతుకమ్మ పండగ వచ్చేస్తోంది. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ రకాల పాటలను కంపోజ్ చేసి.. య్యూట్యూబ్ లో విడుదల చేస్తూ ఉంటారు. అందులో వీ6 లో వచ్చే బతుకమ్మ పాటలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దీనిలో వచ్చిన పాటలు ...

























