Featured4 years ago
పిల్లల్ని కంటే లక్షల రూపాయలు.. ఎక్కడంటే..!!
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జనాభా విపరీతంగా పెరుగుతోంటే మరి కొన్ని దేశాల్లో మాత్రం సంవత్సరం సంవత్సరానికి తగ్గుతోంది. దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతూ యువత తక్కువ సంఖ్యలో ఉండటం ఆయా దేశాల ప్రభుత్వాలను భయాందోళనకు గురి...