General News3 years ago
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో భారీగా ఫీజు తగ్గింపు..?
కరోనా వైరస్ విజృంభణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల జీవన విధానంలో అనేక మార్పులొచ్చాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి చాలా కుటుంబాల్లో నెలకొంది. పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్...