Featured1 year ago
Hanshitha Reddy: ఘనంగా దిల్ రాజ్ కుమార్తె హన్షిత రెడ్డి 32 వ పుట్టినరోజు వేడుకలు… వైరల్ అవుతున్న ఫోటోలు!
Hanshitha Reddy: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి గురించి మనకు తెలిసిందే. ఈమె శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, దిల్ రాజు ప్రొడక్షన్స్...