Featured3 years ago
స్వర్గంలో తండ్రితో పునీత్ పెయింటింగ్.. కన్నీళ్లు పెట్టుకుంటున్న నెటిజన్లు?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని అభిమానులు తన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు అన్న మాటలు నమ్మలేకపోతున్నారు. గత నెల అక్టోబర్ 29న...