Featured2 years ago
Star Hero: హీరోలు ఇలా కూడా ఉంటారా… ఆ హీరోయిన్ చెప్పులు మోసుకు వచ్చిన స్టార్ హీరో?
Star Hero:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వస్తుంటారు వెళ్తుంటారు. అయితే ఒక హీరో సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఆ చిత్ర బృందంతో ఎంతో చనువుగా ఉంటారు. అలాగే...