వీరమల్లుకు షాకిచ్చిన సెకండ్ డే కలెక్షన్స్..! ఫస్ట్ డే ఫైర్.. సెకండ్ డే ఫేడ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ జూలై 26న భారీ అంచనాల నడుమ విడుదలైంది. మొదటి రోజే సినిమా పలు ప్రాంతాల్లో హౌస్ఫుల్ షోలు నమోదు చేయడంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్ సాధించింది. పవన్ ...































