Featured2 years ago
Garikapati: గరికపాటి ఆయనకు తెలుగు తాలిబన్ లాగా కనిపిస్తున్నాడట!?
Garikapati: తెలుగు నాట తన ప్రవచనాలు, చలోక్తులతో అద్భుతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న గరికపాటి చుట్టూ ఈ మధ్యన వివాదం సాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన గరికపాటి.....