Featured3 years ago
కరోనాతో భర్తను కోల్పోయిన మహిళలకు రూ.2.5 లక్షలు.. కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం?
దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ ఎంతటి స్థాయిలో వ్యాపించి తీవ్ర ప్రళయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబానికి అండగా ఉంటూ కుటుంబ పోషణను...