Featured3 years ago
నన్ను దారుణంగా తిడుతున్నారు.. కార్తీకదీపం నిరుపమ్ పరిటాల!
బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబుగా గుర్తింపును సంపాదించుకున్న నిరుపమ్ ప్రస్తుతం కార్తీకదీపం హిట్లర్...