Featured3 years ago
మనుషుల ఎముకలతో రోడ్డు నిర్మిస్తారట.. మీకు తెలుసా ?
సాధారణంగా రోడ్లు వేయాలంటే ఇసుక ,కంకర, సిమెంట్ మొదలైనవి ఉపయోగించి రోడ్లను వేయడం మనం చూస్తూ ఉంటాం… కానీ మీరెప్పుడైనా మనుషుల ఎముకలతో రోడ్లను వేయడం చూశారా? అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం...