Featured3 years ago
ప్రభాస్ సొంతూరులో అంబరాన్నంటిన ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు..!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అంచనా వేయడం అంత ఈజీ ఏం కాదు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా స్టార్‌డమ్ సంపాదించి గ్లోబల్ ఐకాన్‌గా నిలిచారు రెబల్ స్టార్...