Featured3 years ago
అమెరికాపై ప్రకృతి కన్నెర్ర.. తుఫాన్ ధాటికి ప్రవాహ దిశను మార్చుకున్న నదులు..!
అమెరికాపై ప్రకృతి పగబట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కరోనాతో విలవిలలాడిన అమెరికా ఇప్పుడే కోలుకుంటున్న తరుణంలో భీకర తుపానుతో మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది. ఈ తుఫానుతో అక్కడి వాసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. సాధారణంగా...