“నువ్వు నాకు నచ్చలేదు చచ్చిపో..” భార్య మాటలకు ఆత్మహత్య చేసుకున్న భర్త
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం తడగొండలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. కావేరి అనే భార్య తన భర్త హరీష్‌ను "నువ్వు నాకు నచ్చలేదు, చచ్చిపో" అని తీవ్రంగా దూషించడంతో మనస్తాపం చెందిన హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ...


























