ActressMeena : ప్రముఖ నటి మీనా ఇంట తీవ్ర విషాదం.. పోస్ట్ కోవిడ్ సమస్యలతో భర్త మృతి..!
Actress Meena: ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ తాజాగా హఠాన్మరణం చెందారు. కరోనా బారినపడ్డ విద్యాసాగర్ గత కొంతకాలంగా పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ...

























