గ్లాస్, కాపర్, స్టీల్.. ఆరోగ్యానికి నిజంగా ఏ వాటర్ బాటిల్ బెస్ట్?
రోజంతా మనతో ఉండే వాటర్ బాటిల్ గురించి చాలామంది పెద్దగా ఆలోచించరు. దాహం వేసినప్పుడు అందుబాటులో ఉన్న బాటిల్‌తోనే నీళ్లు తాగేస్తుంటారు. కానీ మనం ఉపయోగించే బాటిల్ పదార్థం ఆరోగ్యంపై, అలాగే పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ...



































