వేసవిలో ఈ అలవాట్లు ఉంటే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ఖాయం.. డాక్టర్ల హెచ్చరిక!
వేసవి కాలం వచ్చిందంటే చాలు చెమట, ఉక్కపోత, చర్మ సమస్యలు వెంటాడటం సాధారణమే. ముఖ్యంగా ఇటీవల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. అధిక వేడి, తేమ కారణంగా చర్మంపై ఫంగస్ వేగంగా పెరిగే అవకాశం ఉండటంతో ...


























