నాకు నచ్చింది నేను చేస్తా.. ఐ యామ్ ది హంటర్: సన్నీ
తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ది రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో వారంలోకి అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో విడుదల చేసిన ప్రోమోల్లో హౌస్ వేడేక్కుతున్నట్లు ...

























