Featured3 years ago
భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని పక్కింటి మహిళపై కక్ష పెంచుకుంది.. చివరకు దారుణానికి పాల్పడింది..
వివాహేతర సంబంధాల వల్ల కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. వారిపైనే ఆధారపడి జీవిస్తున్న పిల్లలు, కుబుంబసభ్యులను అనాథలను చేసి ఈ లోకాన్ని విడిచి పోతున్నారు. క్షణికావేశంలో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. పక్కింటి మహిళ లేదా పురుషుడి వ్యామోహంలో...