Featured2 years ago
Ram Charan: మంత్రి రోజాకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్.. సైలెంట్ గా ఉండము అంటూ?
Ram Charan: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ...