Inaya Sulthana: ఇనయ సుల్తానాకి ఇదివరకే పెళ్లి జరిగిందా… వైరల్ అవుతున్న పెళ్లి ఫోటో?
Inaya Sulthana: ఇనయ సుల్తానా పరిచయం అవసరం లేని పేరు. రాంగోపాల్ వర్మతో ఈమె చేసిన డాన్స్ తో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు. ఇదే పాపులారిటీతో ఇనయ సుల్తానా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా అవకాశాన్ని అందుకున్నారు. ...



























