ఎబోలా ముప్పుతో కేంద్రం అలర్ట్.. ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటింపు!
ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ కేసులపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తనిఖీలను మరింత ...





























