ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై గ్యాస్ సిలిండర్ వినియోగదారులు సిలిండర్ కోసం బుకింగ్ చేసుకున్న అరగంటలోనే సిలిండర్ ను పొందే అవకాశం ఉంటుంది. తత్కాల్ ఎల్‌పీజీ సేవలను అందించటానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ...