Featured3 years ago
లవ్ స్టోరీ రివీల్ చేసిన హీరోయిన్ ఇంద్రజ.. మతాలు వేరు.. కానీ?
ఒకప్పటి అందాల నటి హీరోయిన్ ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో సహజసిద్ధమైన నవ్వులను పంచుతూ జడ్జి స్థానానికి న్యాయం చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా...