Featured3 years ago
పురుషులకు మాత్రమే సోకుతున్న కొత్త వ్యాధి.. శాస్త్రవేత్తల్లో టెన్షన్..?
కరోనా మహమ్మారి విజృంభణ తరువాత సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ కొత్తకొత్త వ్యాధులు భయపెడుతున్నాయి. ప్రపంచమంతా కరోనా మహమ్మారి విజృంభణ వల్ల సతమతమవుతుండగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి....