నీటిలో నిమ్మ ముక్కలు వేసుకుని తాగితే ఏం జరుగుతుంది?
సాధారణంగా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు సక్రమంగా విధులు నిర్వహించాలి అంటే ముఖ్యంగా మన శరీరానికి కావలసినంత నీరు ఉండాలి.మన శరీరానికి తగిన మొత్తంలో నీరు ఉన్నప్పుడే మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా విధులను నిర్వహిస్తాయి. అందుకోసమే ప్రతి రోజూ ఎక్కువ ...

























