Miheeka: అలాంటి ఫోటోలను షేర్ చేసి పుకార్లకు చెక్ పెట్టిన రానా భార్య మిహికా.. అసలేమైందంటే?
Miheeka: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తున్నారు నటుడు దగ్గుబాటి రానా.లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఎన్నో విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకొని ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు. ఇలా ...



























