Featured4 years ago
ఇంటర్ పాసైన వారికి శుభవార్త… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!
నేటి తరం యువతలో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కల. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చాలా తక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది....