అమ్మమ్మపై ప్రేమతో 2,800 కిలోమీటర్ల దూరం నడిచిన బాలుడు..?
మారుతున్న కాలంతో పాటే మనుషుల్లో ఓపిక తగ్గిపోతోంది. కిలోమీటర్ దూరం నడవాలంటే కూడా చాలామంది భారంగా ఫీలవుతున్నారు. మూడు నాలుగు కిలోమీటర్లు నడిస్తే ఇక తమ వల్ల కాదని ఆగిపోతున్నారు. అయితే ఒక బాలుడు మాత్రం అమ్మమ్మ కోసం ఏకంగా 2,800 ...

























