Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష చావు బతుకుల మధ్య పోరాడుతుందంటూ వార్తలు.. అసలు విషయం బయటపెట్టిన జబర్దస్త్ బ్యూటీ?
Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటీనటులు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మొదట్లో లేడీ కంటెస్టెంట్ లు లేకుండా కేవలం మగవారు మాత్రమే పాత్రకు అనుగుణంగా లేడీ గెటప్స్ వేసేవారు.అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో ...


























