Jordar Sujatha: పెళ్లికి ముందే కాబోయే అత్తతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసిన జోర్దార్ సుజాత.. వీడియో వైరల్!
Jordar Sujatha:తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన భాషతో ఒక్కసారిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న జోర్దార్ సుజాత ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బిగ్ ...


































