Featured1 year ago
Journalist Jaffar: పొరపాటున అన్నా క్షమించండి…
భట్రాజులకు క్షమాపణలు చెప్పిన జర్నలిస్టు జాఫర్!
Journalist Jaffar: ప్రముఖ జర్నలిస్టుగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జాఫర్ ఇట్లు మీ జాఫర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే...