Featured3 years ago
పాటలో రాజ్యలక్ష్మిని కౌగిలించుకోడానికి సురేష్ ఎన్ని టేక్ లు తీసుకున్నాడో తెలుసా..!
శోభన్‌బాబు హీరోగా నటించిన ‘జగమొండి’ సినిమాలో సురేష్ మొదటి సారిగా నటించారు. ఇందులో అతడు సెకండ్ హీరోగా నటించారు. ఈ చిత్రం సమతా ఆర్ట్స్ రూపొందించారు. ఇక్కడ సురేష్ కు జోడీగా ‘శంకరాభరణం’ రాజ్యలక్ష్మి నటించారు....